Tuesday, January 26, 2010
కాళ్లు లేకున్నా నాట్యం
చిత్తూరు జిల్లా నగరికి చెందిన హేమ ప్రత్యూషకు పుట్టుక నుంచే కాళ్లు లేవు. కానీ నాట్యమంటే చాలా ఇష్టం. అయినప్పటికీ అమ్మ భానుమతి, నాన్న చంద్రశేఖర్ సాయంతో నాట్యాన్ని అభ్యసించింది. ఇదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే ఆమె ప్రదర్శనను తిలకించాల్సిందే. తల్లి ఉపాధ్యాయురాలుకావడంతో ప్రత్యూషకు మంచి ప్రోత్సాహం దక్కింది. ఈమె గురించి మరిన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment